ఆజాద్ కేక పుట్టింస్తుంది..కెనరా, టాటా పవర్ కూడా చూడండి

 Azad Engineering: 

హైదరాబాద్ బేస్డ్ ఏరోస్పేస్ కాంపొనెంట్స్ తయారీ కంపెనీ నేడే ఎంట్రీ

రూ.524 షేర్ అలాట్‌మెంట్ రేటు

గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా ఉంది



రిలయన్స్ కేపిటల్

రిలయన్స్ కేపిటల్‌ని ఇండస్ఇండ్ ఇంట్నేషనల్ హోల్డింగ్స్, IIHL BFSI,ఆసియా ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి కొనుగోలుకు సిసిఐ ఓకే

దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కేపిటల్ 


కోరమాండల్ ఇంటర్నేషనల్

ఎన్నూర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన తమిళనాడు ప్రభుత్వం

గ్యాస్ లీక్ కావడంతో డిసెంబర్ 26న ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

అమ్మోనియా లీక్ కాకుండా చర్యలకు ఆదేశాలు


కెనరా బ్యాంక్

కెనరా రోబెకో అసెట్‌మేనేజ్‌మెంట్ కంపెనీని లిస్ట్ చేసే పనిలో పడిన బ్యాంక్ 

మ్యూచువల్ ఫండ్ వ్యాపారం చేస్తోన్న కెనరా రోబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్



టాటా పవర్ కంపెనీ

బికనీర్ III  నిమ్రానా II స్పెషల్ పర్పస్ వెహికల్‌లో వందశాతం వాటా

రూ.18.6 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయనున్న టాటా పవర్ కంపెనీ 

రాజస్థాన్‌లో జూన్‌లోనే ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్


ఎల్ఐసి

చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా ఎస్. సుందర్ కృష్ణన్ నియామకం

సదరు పదవి నుంచి తొలగిన ప్రతాప్ చంద్ర పైక్రే


Comments