మార్కెట్లలో లాభాలు, నిన్న నష్టపోయినవే ఇవాళ్టికి లాభం



స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమై, ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయ్

నిఫ్టీ 21480 పాయింట్ల వరకూపెరిగింది. సెన్సెక్స్ 71569 పాయింట్ల వరకూ

పెరిగి ఆ తర్వాత ఆ వందపాయింట్లు తగ్గిపోయింది


బ్యాంక్ నిఫ్టీ పావుశాతం నష్టంతో..ఐటి ఇండెక్స్ ఒకటిన్నరశాతం నష్టపోయింది

అన్ని రంగాలూ నష్టంతో ఉండగా, ఎఫ్ఎంసిజి సెక్టార్ ఒక్కటే ఒక్కశాతం

లాభపడింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ పాజిటివ్‌గా ట్రేడవుతోంది


నెస్లే,టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ఇండియా,ఐటిసి,ఒఎన్‌జిసి ఒకటింబావు నుంచి

నాలుగుశాతం లాభపడ్డాయి. ఇవన్నీ నిన్న నష్టపోయిన షేర్లు కావడం గమనార్హం. అదానీ పోర్ట్స్

విప్రో, హీరోమోటోకార్ప్,అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌సిఎల్‌టెక్ ఒకటిన్నర నుంచి రెండుశాతం నష్టపోయాయ్

Comments