డాళింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్, డోమ్స్ ఐపిఓ బంపర్ సక్సెస్


మార్కెట్లు మంచి ఊ


పుతో ఉత్తరదిశగా జైత్రయాత్ర చేస్తున్నాయ్. నిఫ్టీ దాదాపు 21600 పాయింట్ల

వరకూ పెరిగింది

ఈ క్రమంలోనే ఇవాళ లిస్ట్ అయిన డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపిఓ బంపర్ గెయిన్స్ ఇచ్చేసింది


ఇంట్రాడేలో ఇప్పటికి రూ.1434 రేటుకి పెరగడం ద్వారా 80శాతం ప్రీమియం ఈ ఐపిఓ పంచినట్లైంది


ఇష్యూ రేటు రూ.790 కాగా SOUL యాప్, కనీసం రూ.1200 దగ్గర లిస్ట్ అవుతుందనే ఉదయమే సంకేతం ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి డోమ్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.1395.85 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments