హ్యాపీ ఫోర్జింగ్స్ డీసెంట్ లిస్టింగ్


హెవీ ఫోర్జింగ్ తయారీ కం


పెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ షేర్లు ఇవాళ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చాయ్

18శాతం ప్రీమియంతో లిస్టయ్యాయ్. రూ.850 ఇష్యూ రేటు కాగా..రూ.1001 దగ్గర ట్రేడ్

ప్రారంభించాయ్


1009 కోట్ల రూపాయలను ఇష్యూ ద్వారా సేకరించిన హయ్ాప ఫోర్జింగ్స్ ఐపిఓకి

రిటైల్ ఇన్వస్టర్ల నుంచి 15రెట్లు ఎక్కువగా, హెచ్ఎన్ఐ క్లయింట్ల నుంచి 62 రెట్లు ఎక్కువ,క్యుఐబి పోర్షన్

ఏకంగా 220 రెట్లు స్పందన రాబట్టగా..లిస్టింగ్ రోజున అనుకున్నంతగా అయితే గెయిన్స్ రాబట్టలేకపోయింది


ఇంట్రాడేలో 22శాతం పెరిగి రూ.1039కి మాత్రమే ప్రస్తుతానికి వెళ్లగలిగింది. స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ షేర్లు రూ. 1023 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments