L&T ఆర్డర్ వేల్యూ తెలుసా...ఏపీ,తెలంగాణ బడ్జెట్ కంటే ఎక్కువ..అది కూడా ఫస్టాఫ్ లోనే

 ఎల్ అండ్ టి అద్బుత రికార్డ్ ఊహించగలరా ఎంత ఆర్డర్ ఉందో..నిజంగా ఇది గమనించని సత్యం


లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీ షేర్లు ఇవాళ ఇంట్రాడేలో రికార్డు ధర
కి చేరాయి. 2శాతం లాభపడి

రూ.3548.90రేటుని తాకాయ్. ఇది ఈ స్టాక్‌కి ఆల్‌టైమ్ రికార్డ్ రేటు 


సంస్థకి సౌదీఅరేబియా నుంచి ఓ భారీ ఆర్డర్ రాగా దాని వేల్యూ 5వేలకోట్ల రూపాయలపై మాటగా చెప్తున్నారు


పనిలో పనిగా ఎల్ అండ్ టి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోని ఫస్ట్ఆఫ్‌లో ఎంత ఉందో తెలుసా

ఏకంగా రూ. 4,50,700 కోట్లు..అంటే..ఆంధ్రప్రదేశ్,తెలంగాణ బడ్జెట్ ఎంత ఉంటుందో..వాటి కంటే ఎక్కువ. ఇది లాస్టియర్ కంటే 22శాతం ఎక్కువగా కంపెనీ చెప్తుండగా, దేశీయంగా వచ్చిన ప్రాజెక్టులకంటే విదేశాలవే ఎక్కువ కావడం గమనార్హం. 


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి L&T షేరు విలువ రూ.3518.60 దగ్గర ట్రేడ్ అయింది

Comments