Licకే ఈ ఛాన్స్..జిఎంఆర్ ఇన్‌ఫ్రా ఇవాళ కనీసం 4శాతం పెరుగుతుంది..! ఇంకా

 


ఎల్ఐసి

పబ్లిక్ షేర్ హోల్డింగ్ పాతికశాతానికి చేరేందుకు మరో పదేళ్ల గడువు

2032 వరకూ గడువు పెంచిన ఎకనమిమక్అఫైర్స్ మినిస్ట్రీ

పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలో ఈ నిర్ణయమంటూ ప్రకటించిన మంత్రిత్వశాఖ


జిఎంఆర్ ఇన్‌ఫ్రా

నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో బైండింగ్ అగ్రిమెంట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ.675కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకే ఈ ఒప్పందం

జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో ఇది NIIFకి రెండో ఇన్వెస్ట్‌మెంట్,మొదటిది గోవా ఎయిర్‌పోర్ట్‌లో చేసింది


బాటా ఇండియా

కంపెనీలో ఇంటర్నల్ ఛేంజెస్ 

పంకజ్ గుప్తాని రిటైల్ ఫ్రాంచైజీ హెడ్ పొజిషన్ నుంచి గ్లోబల్ పొజిషన్‌కి మార్పు

మార్చి 1,2024 నుంచి పదవీకాలం వర్తింపు

బద్రి బేరివాల్,( చీఫ్ స్ట్రాటజీబిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌)కి అదనపు బాధ్యతల అప్పగింత


మోయిల్

డిసెంబర్ 20తో 16లక్షల టన్నుల మాంగనస్ ఓర్ ఉత్పత్తి దాటినట్లు ప్రకటన

ఇది 2019నాటి రికార్డ్ కంటే 26శాతం ఎక్కువగా ప్రకటన


సువెన్ ఫార్మాసూటికల్స్

 సిఎఫ్ఓగా హిమాంశు అగర్వాల్ 

పారుపల్లి సుబ్బారావ్ స్థానంలో బాధ్యతలు 

జనవరి 2 నుంచి బాధ్యతలు స్వీకరించనున్న హిమాంశు అగర్వాల్

ఆజ్కో నోబెల్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బెనెట్ అండ్ కోల్‌మన్ కంపెనీల్లో గతంలో పని చేసిన హిమాంశు 


360 ONE WAM

MAVM ఏంజెల్స్‌‌లో 9శాతం వాటా కోసం  షేర్ పర్చేజ్ అగ్రిమెంట్

నవంబర్ 2022లోనే 91శాతం వాటా కొనేసిన 360 వన్ వ్యామ్

Comments