ఈ డెవలప్‌మెంట్స్ సూపర్..RVNL,CONTAINER CORP మిస్ కాకుండి

 ధీపక్ నైట్రేట్

దీపక్ ఫినోలిక్స్ పెట్రోనెట్‌తో లాంగ్ టర్మ్ ఒప్పందాలు

దహేజ్ ప్లాంట్ నుంచి 250కేటిపిఎ ప్రొపిలీన్, 11 కేటిపిఎ హైడ్రోజన్ సరఫరా చేసే ఒప్పందం

పిఎల్ఎల్ నుంచి డిపిఎల్‌కి తరలించేలా ఒప్పందం

కంపెనీ హెచ్ఆర్, అడ్మిన్ పదవికి రాజీనామా చేసిన షబ్నమ్ జే గైట్వోండ్




ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ

గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.500కోట్ల ధనం సమీకరించడానికి బోర్డ్ ఓకే

ఎన్సీడీలు..నాన్ కుమ్యులేటివ్ బాండ్ల జారీ ద్వారా ఈ సమీకరణ

ప్రవేట్ ప్లేస్‌మెంట్ గ్రీన్ షూఆప్షన్  ద్వారా రూ.1500కోట్ల సేకరణకి ప్రయత్నం


అనుపమ్ రసాయన్

19లక్షలకిపైగా షేర్లన ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కి రంగం సిద్దం, బోర్డ్ ఓకే

ఒక్కో షేరుకు రూ.945.11 చొప్పున అలాట్‌మెంట్

రేహాష్ ఇండస్ట్రియల్ అండ్ రెసిన్స్ కెమికల్స్  కంపెనీకి అలాట్ చేయనున్న కంపెనీ 


కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా

డిబి స్కేనన్కేర్ ఇండియాతో అవగాహనతో కూడిన ఒప్పందం

ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలిసి దేశీయ వ్యాపారం చేసేందుకే ఈ MoU

లాజిస్టిక్స్ రంగంలో సప్లైచైన్ విధానాలను సపోర్ట్ చేయడమే దీని లక్ష్యం


రైల్ వికాస్ నిగమ్

కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో RVNL జాయింట్ వెంచర్

ఈ జాయింట్ వెంచర్‌కే విర్కల శివగిరి రైల్వేస్టేషన్ ప్రాజెక్ట్

రూ.123.26 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది కాగా, 30నెలల్లో పూర్తి కావాల్సి ఉంది

Comments