10శాతం పడుకున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..డీల్ క్యాన్సిల్ ..అంతేకాదు ఇంకా ఉంది

 



జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఊహించినట్లుగానే పదిశాతం పడుకున్నాయ్. లోయర్ సర్క్యూట్ లాక్ ఉండబట్టి కానీ, లేకపోతే ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇంకా పతనం కావడం తథ్యం. ఈ రోజు ఈ స్టాక్ రూ.208.30  దగ్గర డౌన్ సర్క్యూట్ పడింది


కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో  జీ మెర్జర్ డీల్ క్యాన్సిల్ కావడమే తాజా పతనానికి కారణం. దీనికోసం డీల్ బ్రేక్ చేసినందుకు ఫైన్ కట్టడం సంగతి ఎలా ఉన్నా...జీ గ్రూప్ షేర్లను రీసెర్చ్, బ్రోకరేజ్ సంస్థలు డౌన్ గ్రేడ్ చేయడం ప్రారంభించాయ్

ముందుగా పెట్టిన కండిషన్లను పూర్తి చేయలేదు కాబట్టి..జీ గ్రూప్ 90 మిలియన్ డాలర్ల మేర ఫైన్ కట్టాలని సోనీ డిమాండ్ చేసింది

దీన్ని జీ యాజమాన్యం నిరాకరించినా..డీల్ మాత్రం ముందుకు పోవడం లేదనేది సత్యం

Comments