బయింగ్ బెస్టా...1000 పాయింట్ల పతనమా

 బుధవారం నిఫ్టీ ప్యాక్‌లో టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, ఎల్ అండ్ టి, కోల్ఇండియా

హీరోమోటోకార్ప్ అరశాతం నుంచి ఒకశాతం వరకూ లాభంతో ట్రేడవుతున్నాయ్


లూజర్లలో HDFC బ్యాంక్, హిందాల్కో, బజాజ్ ఆటో, టాటాస్టీల్, కోటక్ మహీంద్రా 2 నుంచి

6శాతం నష్టపోయాయ్



ఇదే సమయంలో కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు బయింగ్‌కి దిగడానికి ఇంకా టైమ్ ఉందని చెప్తున్నారు..వాళ్లు అఁచనా వేస్తున్న 1000 పాయింట్ల కరక్షన్ అయితే వచ్చే ఛాన్స్ లేదని రచయిత అభిప్రాయం..ఎందుకంటే..500 పాయింట్లు పతనం అంటేనే లార్జ్ క్యాప్‌లో బయింగ్ కోసం ఎగబడే ఇన్వెస్టర్లు..అంతకి మించి పతనం అయితే..బ్లాంకెట్ బయింగ్‌కి దిగడం ఖాయం.


మార్కెట్లలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని మాట నిజమే కానీ..మరీ అంత పెసిమిజం

పనికి రాదు. బడ్జెట్,ఎన్నికలు, గ్లోబల్ క్యూస్ వేచి ఉన్న తరుణంలో..మార్కెట్స్ ఫాల్..బయింగ్ కోసమే వినియోగించుకుంటారనేది సుస్పష్టం

Comments