ఆ..జొమేటో ఇప్పుడిక 150 అవుతదట

 ఆ..జొమేటో ఇప్పుడిక 150 అవుతదట



జొమేటో పతనాల పయనం ముగిసి ఇప్పుడు అప్‌వార్డ్ మూమెంట్ కొనసాగుతోంది

గత చేదు అనుభవాలనుంచి బైటపడిన ఈ స్టాక్ రాబోయే రోజుల్లో రూ.150కి పెరగవచ్చంటూ HSBC సంస్థ టార్గెట్ ఫిక్స్ చేసింది.దీంతో ఈ షేరు ధర రూ.137.95 కి చేరి 52వీక్స్ హై క్రాస్ చేసి కొత్త రేటుకు చేరింది


నెల రోజుల్లలో జొమేటోస్టాక్ 15శాతం లాభపడింది


HSBC అంచనా ప్రకారం జొమేటో లాంగ్ టర్మ్ వ్యూ చాలా కన‌స్ట్రక్టివ్‌గా ఉంది. గ్రాస్ మర్కండైజ్ వేల్యూ కూడా పెరగనుంది. అలానే ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచడం కూడా కలిసివస్తుందని ఎలారా కాపిటల్‌తో పాటు HSBC కూడా అంచనా వేసింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి జొమేటో షేర్లు రూ. 137.15 దగ్గర ట్రేడ్అయ్యాయ్

Comments