ఫండ్ రైజ్ చేద్దాం..వ్యాపారం పెంచుకుందాం..ఇదే తారకమంత్రం 2024లో..!




 ఫినిక్స్ మిల్స్

రూ.3287 కోట్ల మేర కన్సంప్షన్ జరిగినట్లు ప్రకటన

డిసెంబర్ క్వార్టర్‌లో 24శాతం పెరిగిన వైనం

గ్రాస్ రిటైల్ కలెక్షన్స్ రూ.700కోట్లు


బ్యాంక్ ఆఫ్ ఇండియా

9.9శాతం పెరిగి రూ.12.76లక్షల కోట్లకి చేరిన బిజినెస్

డిసెంబర్ డిపాజిట్లలో 8.66 శాతం వృద్ధి 

రూ.7.10లక్షలకోట్లకి చేరిన డిపాజిట్లు

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.5.66లక్షల కోట్లుగా అడ్వాన్సులు


ఏంజెల్ వన్

జనవరి 15న బోర్డ్ మీటింగ్

ఫండ్ రైజింగ్ కోసం ఎన్సీడీల పద్దతిని ఆశ్రయించే అవకాశం


సఫారి ఇండస్ట్రీస్

ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో ఫండ్ రైజ్ ట్రయల్

ప్రతిపాదనపై జనవరి 15న బోర్డ్ మీట్


మెట్రో బ్రాండ్స్

సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్)పదవికి రిజైన్ చేసిన దీపికా దీప్తి

మార్చి 26 నుంచి వర్తించేలా రాజీనామా

అలీషా మాలిక్ తిరిగి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు కంపెనీ ప్రకటన


నువామా వెల్త్‌మేనేజ్‌మెంట్

నువామా అండ్ కుష్‌మాన్ వేక్‌ఫీల్డ్ మేనేజ్‌మెంట్ పేరుతో జాయింట్ వెంచర్

ప్రైమ్ ఆఫీసర్స్ ఫండ్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ ఫండ్ ప్రారంభించనున్నట్లు ప్రకటన

రూ.3వేలకోట్లను ఈ ఫండ్ ద్వారా సమీకరించే వ్యూహం

Comments