22 వేలు ఖాయం

 పండగ శుభాకాంక్షలు


లాస్ట్ వీక్ టెక్నాలజీ,ఐటీ స్టాక్స్ దంచి కొట్టడంతో..ఇండెక్స్‌లు మరో లైఫ్ టైమ్ హై పాయింట్లను క్రియేట్ చేశాయ్

ఇప్పుడు కొత్త వారంలో 22వేలపాయింట్ల మార్క్ అధిగమించడానికి నిఫ్టీ రెడీగా ఉంది. నిఫ్టీ 21895 పాయింట్ల దగ్గర నిలవగా

సెన్సెక్స్ 72568పాయింట్ల దగ్గర నిలిచింది.  8 సెషన్ల కన్సాలిడేషన్ నుంచి బైటపడి..మార్కెట్లు ఓ స్ట్రాంగ్ మొమెంటమ్ కనబరిచాయ్


హయ్యర్ టాప్స్..బాటమ్స్ ఏర్పాటు చేస్తుండటంతో..నిఫ్టీకి 21448 పాయింట్లు సపోర్ట్ జోన్‌గా..చూడాలని..HDFC సెక్యూరిటీస్

సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి చెప్తున్నారు. ఇక 22వేల పాయింట్లపైన ట్రేడ్ కావడం జరిగితే ..22200 పాయింట్ల మార్క్ అనేది

రెసిస్టెన్స్ లెవల్‌గా మారుతుందని ఆయన అంచనా

Comments