టాప్ గేర్‌లో టాటామోటర్స్, 3లక్షలకోట్లకి దగ్గరగా..! ఆల్‌టైమ్ రికార్డ్



కొత్త ఏడాదిలో కూడా తనకి ఎదురేలేదన్నట్లుగా టాటా మోటర్స్ షేరు

పరుగులు పెడుతోంది. ఈ నెలరోజుల్లో 12శాతం పెరిగిన టాటా మోటర్స్

గత ఏడాదికాలంలోనే రూ.400 నుంచి 896కి పెరిగందంటే..ఎంతటి ఊపుగా ఉందో చూడండి


ఇక నిన్న టాటా మోటర్స్ మారుతి సుజికి మార్కెట్ కేపిటలైజేషన్‌ని క్రాస్ చేసి...ఆల్ టైమ్

రికార్డు లెవల్‌కి చేరగా..ఈ రోజు మరోసారి దాన్ని కూడా చెరిపేసి..రూ.896.50ని టచ్ చేసింది

ఈ 500 రేటు వరకూ రావడం ఒకెత్తు ఐతే..500 నుంచి పెరుగుతున్న విధానం మరో ఎత్తుగా చూడాలి


ప్రస్తుతం టాటా మోటర్స్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.294,000కోట్లుగా ఉంది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి టమో రూ.883.50 దగ్గర ట్రేడ్ అయింది

Comments