చెప్పినట్లే జరుగుతోందిజీ..! 30% డౌన్



జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టాక్ చరిత్రలోనే ఇదో భారీ పతనం. ఈ రోజు వరసగా

లోయర్ సర్క్యూట్స్ బ్రేక్ చేస్తూ...30శాతం పతనం అయింది


సోనీ గ్రూప్‌లో ఈ సంస్థ విలీనాన్ని రద్దు చేసుకోవడమే ఈ పతనానికి కారణంకాగా

సిటీ,సిఎల్ఎస్ఏ,మోతీలాల్ ఓస్వాల్ వరసగా ZEEL స్టాక్‌ని డౌన్ గ్రేడ్ చేశాయ్


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి జీ షేర్లు రూ.169 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments

  1. పైకి పోనిచ్చిందెవరు ?

    క్రిందకి తోసేదెవరు?

    అంతా జిలేబి మాయ :)

    ReplyDelete
    Replies
    1. మాస్టారూ ...ఈ జిలేబీ ఏంది అన్నిటికి...

      Delete

Post a Comment