నాల్కోోో,హింద్ కాపర్ జాయింట్ వెంచర్ జోరు..స్టాక్స్ 5% జంప్

 ఖాంజీ బిడేష్ ఇండియా అర్జెంటీనాకిచెందిన కేమ్‌యెన్ SEతో ఓ డీల్ సైన్ చేసిన నేపథ్యంలో

నాల్కో, హిందుస్తాన్ కాపర్ షేర్లు 5శాతం లాభపడ్డాయ్. హిందుస్తాన్ కాపర్ రూ.275 రేటుకు

నాల్కో రూ.144షేరుని తాకాయ్. నాల్కోకి ఇది 52వీక్స్ హై రేటు



లిథియం నిల్వల అన్వేషణ,మైనింగ్ కోసం ఈ కంపెనీ డీల్ కుదుర్చుకోగా, 

ఈ ఖాంజీ బిడేష్అనేది హిందుస్తాన్ కాపర్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, నాల్కోల జాయింట్ వెంచర్

దాదాపు 15703 హెక్టార్లలో లిథియమ్ నిల్వలను మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఈ ఒప్పందం

ఉండగా..అర్జెంటీనా..ప్రపంచంలోనే లిథియం ఉత్పత్తిదారుగా నంబర్ వన్ ప్లేస్ ఆక్రమించి ఉంది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి హిందుస్తాన్ కాపర్ షేర్లు రూ.264.70 దగ్గర

నాల్కో షేర్లు రూ.137.40 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments