టిసిఎస్ ర్యాంక్ నంబర్ 6...కథ చూడండి

 గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి గ్లోబల్ కంపెనీలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ధీటుగా నిలిచింది. ఉద్యోగుల సంఖ్య పరంగా  టాప్ 10 కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, TCSలో 6 లక్షల 14 వేల 795 మంది పని చేస్తున్నారు.

వాల్‌మార్ట్, అమెజాన్‌లో వరుసగా 21 లక్షలు మరియు 15.41 మంది ఉద్యోగులుండగా,  తైవాన్- ఫాక్స్‌కాన్‌లో 8.26 లక్షలు, యాక్సెంచర్‌, వోక్స్‌వ్యాగన్‌లో 7.33లక్షలమంది

జాబ్స్ చేస్తున్నారు..ఆ తర్వాత టిసిఎస్‌లోనే ఎక్కువగా 6.14 లక్షల మంది ఎఁప్లాయిలున్నారు.

టాప్ 100ఇన్ఫోసిస్, మహీంద్రా,రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయ్. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, ఇన్ఫోసిస్ 3.28 లక్షలు,మహీంద్రా 2.60 లక్షలు, రిలయన్స్ 2.36 లక్షల మంది ఉద్యోగులు ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నారు.


అలానే ప్రపంచంలోని అతిపెద్ద IT కంపెనీలలో TCS ఒకటి. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే TCS సెకండ్ లార్జెస్ట్ కంపెనీ,  జనవరి 5 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ 13 లక్షల 52 వేల కోట్లు. 


Comments