రిలయన్స్ లేస్తే...నిఫ్టీ లేచినట్లే..కాసేపట్లో...!

 నిఫ్టీ ప్రస్తుతం కొద్దిపాటి నష్టంతో ట్రేడవుతుండగా, టాప్ 5 లూజర్లలో బజాజ్ ఫైనాన్స్ 5శాతం

ఐటిసి రెండుశాతం, బజాజ్ ఫిన్ సర్వ్ ఒకటిన్నరశాతం, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటిన్నర,రిలయన్స్ ఒకటింబావుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయ్



ఐటీసి, బజాజ్ ఫైనాన్స్‌కి రిజల్ట్స్ ఎఫెక్ట్ పడింది.


గత కథనంలో చెప్పుకున్నట్లు రిలయన్స్ 2శాతం నష్టం నుంచి ఒకశాతం నష్టం పూడ్చుకుంది. రూ.2919.95 దగ్గరన్యూ 52వీక్స్ హైని టచ్ చేసిన తర్వాత నష్టంలోకి జారిన ఈ స్టాక్ పైకి లేచే సూచనలు కన్పిస్తున్నాయ్. మరోవైపు నిఫ్టీ కూడా ఫ్లాట్‌గా మారింది. కాసేపట్లో రిలయన్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుంటే  చాలు, నిఫ్టీ ఇండెక్స్ కూడా లాభాల్లోకి రావడం ఖాయం..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి నిఫ్టీ 21 712 పాయింట్ల  దగ్గర ట్రేడ్ అయింది


Comments