హిందుస్తాన్ జింక్ షేర్లలో భారీ స్వింగ్

 


రిజల్స్ట్ అంతంత మాత్రంగానే ఉండటంతో..హిందుస్తాన్ జింక్ షేరు

నష్టపోతుందనుకోగా..ఈ రోజు ట్రేడింగ్‌లో హిందుస్తాన్ జింక్ కేక పుట్టించేసింది. ఓపెనింగ్‌లోనే

6శాతం వరకూ ర్యాలీ చేసింది. రూ.317.65 వరకూ వెళ్లింది.ఐతే అదంతా కూడా వెంటనే పాలపొంగులా చల్లారిపోవడంతో...

స్టాక్1శాతం నష్టపోయింది. దీంతో స్వింగ్ దాదాపు 7శాతం నమోదు అయింది


ఇంట్రాడేలో స్టాక్ రూ.317.65 నుంచి ర వరకూ వెళ్లి రూ.314.55కి జారింది


నికరలాభంలో హిందుస్తాన్ దాదాపు 6శాతం క్షీణత నమోదు చేసింది. క్యు3లో ఈ FMCG

మేజర్ రూ.2028 కోట్ల లాభానికి పరిమితం అయింది. ఆపరేషనల్ రెవెన్యూ రూ.7067కోట్లకి

చేరగా, ఇది లాస్టియర్ ఇదే కాలంలో రూ.7628కోట్లుగా ఉంది

Comments