స్టాక్స్ ఇన్ న్యూస్


హెచ్‌సిఎల్ టెక్నాలజీస్

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.4350కోట్ల లాభం ప్రకటన

లాస్టియర్‌తో పోల్చితే ఇది 13.5శాతం ఎక్కువ

6.7శాతం పెరిగిన ఆదాయం

రూ.28446 కోట్లుగా నమోదు

కాన్‌స్టంట్ రెవెన్యూ గ్రోత్ 6శాతం


విప్రో

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.22150కోట్లుపైబడిన ఆదాయం

లాస్టియర్ థర్డ్ క్వార్టర్‌తో పోల్చితే 1.09శాతం తక్కువ

డాలర్ టర్మ్స్ రెవెన్యూ 2.1శాతం తగ్గి 2656.1మిలియన్ డాలర్లుగా నమోదు

కాన్‌స్టంట్ కరెన్సీ గ్రోత్ 1.7శాతం క్షీణత


టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

కేపిటల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఇండియా కొనుగోలుకు ఒప్పందాలు

7 వేల కోట్లతో డెఫినిటివ్ డీల్స్


అదానీ ఎంటర్ ప్రైజెస్

లాస్ట్ వీక్ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్

198.50 మెగావాట్ల గ్రీన్ ఎలక్ట్రోలైజర్స్  తయారు చేసేలా ఒప్పందం


భారత్ హెవీ ఎలక్ట్రికల్స్

తలబిరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఝార్సుగూడ ఒడిసా NLC ఇండియా నుంచి 

మూడు 800 మెగావాట్ల ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్

డీల్స్ వేల్యూ రూ.15వేలకోట్లు


జస్ట్ డయల్

నికరలాభంలో 22.3శాతం వృద్ధి నమోదు

రూ.92కోట్లలాభం ప్రకటన

ఆపరేషనల్ రెవెన్యూ 19.7శాతం పెరిగి రూ.265కోట్లకిచేరిక


వికాస్ లైఫ్‌కేర్ 

ఐజిఎల్ జెనెసిస్ టెక్నాలజీస్‌ని నెలకొల్పిన జెనెసిస్ గ్యాస్ సొల్యూషన్స్ 

ఇంద్రప్రస్థ గ్యాస్‌తో జాయింట్ వెంచర్‌గా నెలకొల్పిన సంస్థ 

Comments