లాస్ట్ ల్యాప్..పతనం ఇంకా ఉంది

మార్కెట్లలో ఉదయం చెప్పుకున్నట్లు 1000 పాయింట్లలో నిఫ్టీ 438 పాయింట్లు పతనం ఈ బుధవారమే అయింది...సో ఇంకో 570పాయింట్లు నష్టపోవడం పెద్ద విషయం కాదనుకుంటా...అంటే నా అంచనా తప్పని ర్కెట్లు పూర్తిగా నిరూపించాయ్. ఇప్పుడు ఎక్కడ పతనం ఆగుతుందనేది రేపటి ట్రేడింగ్‌లో డిసైడ్ కావచ్చు ఈ రోజు వరకూ మాత్రం..నిఫ్టీకి సపోర్ట్ లెవల్ లేదు



మార్కెట్ల పతనంలో బ్యాంక్ నిఫ్టీనే భారీగా చితికిపోయింది. ఐటీ స్టాక్స్ మాత్రమే కాస్త ఇవాళ్టి ప్రతికూల ప్రవాహానికి ఎదురుగా నిలబడగలిగాయ్. మెటల్ స్టాక్స్ కూడా రెండున్నరశాతం నష్టపోయాయ్


రీజన్స్ ఫర్ హెవీలాస్

అమెరికాలో ఫెడ్ రేట్లు తిరిగి పెరుగుతాయనే సంకేతాలను క్రిస్టఫర్ వాలెర్ ఇచ్చారు

4శాతం ట్రెజరీ బాండ్లలో రాబడి పెరగడం, గ్లోబల్ వైజ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, చైనా మార్కెట్లు

నష్టపోవడం ప్రధాన కారణాలైతే..HDFC బ్యాంక్ రిజల్ట్స్ నిరాశపరచడం..ఇతర బ్యాంక్ స్టాక్స్‌పై భారీగా పడిందంటున్నారు

Comments