పిఎన్‌సి ఇన్ఫ్రా టెక్ ర్యాలీ



తాను నిర్వహిస్తోన్న 12 రోడ్ అసెట్లను విక్రయానికి పెట్టడంతో...పిఎన్‌సి ఇన్‌ఫ్రా టెక్ షేర్లు

ర్యాలీ చేస్తున్నాయ్. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే 9 శాతానికిపైగా లాభపడింది. ఇంట్రాడేలో

రూ.427.90కి చేరింది..ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు


హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కి తన వాటాలను ఇలా విక్రయం ద్వారా కంపెనీకి 9వేలకోట్లరూపాయల చిలుకు ధనం సమకూరనుంది


PNC ఇన్ఫ్రాటెక్ షేర్లు స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి  రూ.398.50 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments