ట్రేడ్ ముందు ఈ స్టాక్స్ చూడండి

.


యా క్సిస్ బ్యాంక్

నికరలాభంలో 3.7శాతం వృద్ధి నమోదు చేసిన బ్యాంక్

6071.10కోట్ల లాభం, అసెట్ క్వాలిటీ స్టేబుల్

నెట్ ఇఁట్రస్ట్ ఇన్‌కమ్ 9.4శాతం పెరిగి రూ.12532 కోట్లకి జంప్


మహానగర్ గ్యాస్

84.33 శాతానికిపైగా లాభంలో పెంపు

రూ.317.20కోట్ల లాభం ప్రకటన

ఆపరేషనల్ రెవెన్యూ 6.1శాతం తగ్గి రూ.1568.80కోట్లకి పరిమితం


యునైటెడ్ స్పిరిట్స్

డిసెంబర్ క్వార్టర్‌లో 63.5శాతం వృద్ది నమోదు చేసిన ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీ

రూ.350.20 కోట్ల లాభం ప్రకటన

ఆపరేషనల్ రెవెన్యూ 8శాతం పెరిగి రూ.3002కోట్లకి చేరిక


టాటా ఎల్‌క్సి

అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో రూ.206.40కోట్ల లాభం

3.2శాతం వృద్ధి నమోదు

ఆపరేషనల్ రెవెన్యూ 3.7శాతం పెరిగి రూ.914.20కోట్లకి చేరిక


జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ

28.8శాతం పెరిగి రూ.231.30కోట్లకి చేరిన డిసెంబర్ క్వార్టర్ లాభం

ఇంధన ధర తగ్గడంతో చక్కని రాబడి

ఆపరేషనల్ రెవెన్యూ 13.1శాతం పెరిగి రూ.2542.80కోట్లుగా నమోదు


లుపిన్

రివరక్సాబాన్ ట్యాబ్లెట్లకు న్యూడ్రగ్ అబ్రివేషన్ తాత్కాలిక అనుమతి

అమెరికాలో ఈ ట్యాబ్లెట్ల అమ్మకాలకు USFDA అనుమతి

రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఈ ట్యాబ్లెట్ల వినియోగం

ముఖ్యంగా ఆపరేషన్ల తర్వాత ట్రీట్‌మెంట్‌లో వినియోగం

Comments