రిజల్ట్స్ తర్వాత రిలయన్స్ ట్రేడింగ్ ఎలాఉందంటే..!



క్యు3లో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ పెర్ఫామెన్స్‌పై కొందరి ఒపీనియన్

వేరేగా ఉంది..అనుకున్నంతగా లాభం గడించలేదని అనలిస్టులు చెప్తున్నారు. రిజల్ట్స్ తర్వాతి

రోజు ట్రేడ్‌లో RIL ఇంట్రాడేలో రూ.2755 ధర వరకూ వెళ్లింది. అలానే తక్కువలో తక్కువగా

రూ,2700 వరకూ జారింది. ఇది కేవలం అరశాతం అప్ అండ్ డౌన్‌ ట్రేడింగ్‌గా ఉంది



డిసెంబర్ క్వార్టర్‌లో రూ.17265కోట్ల లాభం ప్రకటించిన రిలయన్స్,  ఆదాయం మరోసారి రెండులక్షల కోట్లకిపైగా ఆర్జించి తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించింది

ఆపరేషనల్ రెవెన్యూ రూ.2.2లక్షల కోట్లుగా ప్రకటించింది రిలయన్స్, అలానే ఎబిటా ఏకంగా 16.7శాతం పెరిగినట్లు చెప్పింది. అలా తన స్ట్రెంగ్త్ ఓ బ్రాడ్ బేస్డ్‌

రేంజ్‌లో ఉన్నట్లుగా ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది.

Comments