సెల్లాఫ్ కంటిన్యూ...చూద్దాం

 


ఒక భారీ పతనం తర్వాత నిఫ్టీ మరింతగా నష్టపోతుందనేది ప్రాథమికంగా చెప్తున్న మాట

బుధవారం నిఫ్టీ 460 పాయింట్లు పతనం కాగా..సెన్సెక్స్ 1628 పాయింట్లు నేలరాలింది.

71501 పాయింట్ల దగ్గర సెన్సెక్స్,21572 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయ్యాయ్

 ఈ నెలలో నిప్టీకి 21450 పాయింట్ల దగ్గర సపోర్ట్ దొరుకుతుందని..ఎక్స్ పెక్ట్ చేస్తుండగా

అది కూడా బ్రేకైతే..21వేల పాయింట్లదిగువకు జారవచ్చు..ఐతే హయ్యర్ సైడ్ మాత్రం 21650 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్ ఎదురు కావచ్చు. ఆ తర్వాత లెవల్ 21750 పాయింట్లు..ఇది గత ముగింపుతో పోల్చినప్పుడు తక్కువ రేంజ్


బేర్స్ ప్రస్తుతానికి ఫుల్ యాక్షన్ లో కన్పిస్తున్నారు. అందుకే గత 19 నెలల్లో బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్

నిన్న కన్పించింది. దీనికి HDFC బ్యాంక్‌లో సెల్లాఫ్ కూడా కారణం

Comments