రిజల్ట్స్ బ్యాడ్ గురూ..స్టాక్‌ని బాదేశారు



కంపెనీ నికర లాభం ఏటికేడాది ప్రాతిపదికన 60.6 శాతం క్షీణించడంతో టెక్ మహీంద్రా షేర్లను ట్రేడర్లు బాదిపడేశారు. దానికి తోడు మార్కెట్ల కండిషన్ కూడా మరో కారణం..అన్నిటికంటే కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా దిగడం ప్రధానకారణం కావడంతో...స్టాక్ గురువారం రూ.1322కి దిగిపోయాయ్


ఇంట్రాడేలో అలా టెక్ మహీంద్రా స్టాక్ రేటు 6శాతం నష్టపోయింది


టెక్ మహీంద్రా అక్టోబర్-డిసెంబర్ మధ్యలో రూ. 510.4 కోట్ల లాభం ప్రకటించింది.

గత రెండు వారాల్లో స్టాక్ 13 శాతం ర్యాలీ చేసింది. జనవరి 23న 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1,416ను తాకింది. ఇక ఇప్పుడు ప్రాఫిట్ బుక్ అవుతున్నట్లు ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. 


ఆదాయం 13101కోట్లుగా నమోదు కాగా,‌కాన్‌స్టంట్ కరెన్సీ కోణంలో సంస్థఆదాయం 1.1 శాతం తగ్గి $1,573 మిలియన్లుగా నమోదైంది. 


ఎబిట్ 70bp Q-o-Qకి 5.4 శాతంగా ఉన్నాయి. మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) $381 మిలియన్లు కాగా, ఇది గత ఐదేళ్లకాలంలో థర్డ్ క్వార్టర్‌లో అతి తక్కువగా చెప్తున్నారు

Comments