బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా,టాటాస్టీల్ రిజల్ట్స్ చూడండి..యాక్షన్ గమనించండి



 బజాజ్ ఆటో

అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదు

క్యు3లో రూ.2042 కోట్ల లాభం, గతేడాదితో పోల్చితే 37శాతం ఎక్కువ

కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 30 శాతం పెరిగి రూ.12,113.5 కోట్లకు చేరిక

 అమ్మకాల పరిమాణంలో 21.7 శాతం వృద్ధి


టెక్ మహీంద్రా

FY24  Q3లో రూ.510.40కోట్ల లాభం

3.3శాతం మాత్రమే వృద్ధి నమోదు అది కూడా సీక్వెన్షియల్‌గా..!

ఆదాయం 1.8 శాతం QoQ పెరిగి రూ.13,101 కోట్లకు చేరిక

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కన్సల్టింగ్

బిజినెస్ రీ-ఇంజనీరింగ్ సర్వీస్ వ్యాపారాల పునర్వవస్థీకరణ చేస్తున్నట్లు ప్రకటన


టాటా స్టీల్

డిసెంబరు FY24తో ముగిసిన త్రైమాసికంలో రూ. 522.1 కోట్లకు ఏకీకృత నికర లాభం

ఇన్‌పుట్ ఖర్చు తగ్గడంతో ఆరోగ్యకరమైన నిర్వహణ

గతేడాది ఇదే కాలంలో రూ. 2,502 కోట్ల నష్టం

 కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3.1 శాతం తగ్గి రూ.55,312 కోట్ల పరిమితం



సియట్

 టైర్ మేకర్ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 181.3 కోట్లు

 కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.2,963.1 కోట్లుగా నమోదు


TVS మోటార్ కంపెనీ

 క్యు3లో నికర లాభం రూ. 593 కోట్లు

ఏకంగా 68 శాతం వృద్ధి

కార్యకలాపాల ఆదాయం 26 శాతం పెరిగి రూ. 8,245 కోట్లకు చేరిక

10.63 లక్షలకు చేరిన  ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఇది గతంతో పోల్చితే 27.1 శాతం ఎక్కువ



DLF

నికరలాభంలో 26.6శాతం వృద్ధి నమోదు చేసిన రియాల్టీ కంపెనీ

 కార్యకలాపాల ఆదాయం1.8 శాతం పెరిగి రూ.1,521.3 కోట్ల చేరిక



మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్

డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 14 ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్స్ ఆర్డర్

ఆర్డర్ వేల్యూ రూ.1070కోట్లు

Comments