వీక్ మార్కెట్‌లో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ షో



రిజల్ట్స్ చక్కగా ఉండటంతో..ఇండియన్ బ్యాంక్ షేర్లు కేక పుట్టిస్తున్నాయ్. ఓ వైపు మార్కెట్లలో వీక్‌నెస్ కంటిన్యూ

అవుతున్నా..ఇండియన్ బ్యాంక్ షేర్లు మాత్రం దాదాపు 8శాతం లాభపడ్డాయ్. ఇంట్రాడేలో రూ.479కి చేరుకున్నాయి. ఇది ఈ స్టాక్

న్యూ 52వీక్స్ హై రేటు


 ప్రధాన ఆదాయం మెరుగుపడటం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంక్ నికర లాభం 52 శాతం పెరిగి రూ.2,119 కోట్లకు చేరుకుంది. ఇదే ఇండియన్ బ్యాంక్ లాభం క్రితం ఏడాది త్రైమాసికంలో రూ.1,396 కోట్లుగా ఉంది


స్టోరీ పబ్లిష్అయ్యే సమయానికి ఇండియన్ బ్యాంక్ షేర్లు రూ.463 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments