ఈ స్టాక్స్ డెవలప్ మెంట్స్ చూడుడి

 



టిసిఎస్

8.2శాతం వృద్ధితో రూ.11735 కోట్ల లాభం

క్యు3లో రూ.60583కోట్ల ఆదాయం గడించిన కంపెనీ

రెవెన్యూ గ్రోత్ 1.7శాతం నమోదు


ఇన్ఫోసిస్

సీక్వెన్షియల్‌గా నికరలాభంలో 1.7శాతం క్షీణత

రూ.6106 కోట్ల లాభం ప్రకటన

డిసెంబర్ క్వార్టర్‌లో 38821 కోట్ల ఆదాయం, 0.4శాతం తగ్గిన వైనం

1.5-2శాతం మధ్యలో రెవెన్యూ గైడెన్స్


టాటా పవర్ కంపెనీ

గుజరాత్ ప్రభుత్వంతో అవగాహనతో కూడిన ఒప్పందం

10వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఒప్పందం


నైకా

లెక్స్‌డేర్ ఇంటర్నేషనల్ భారీగా షేర్లు విక్రయించే అవకాశం

బ్లాక్‌డీల్‌తో 2.62 కోట్ల షేర్లు అమ్మకానికి పెడుతుందని సమాచారం

రూ.490కోట్ల బ్లాక్‌డీల్ ?


LIC

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి రూ.3528.75కోట్ల డిమాండ్ నోట్

ముంబై కమిషనర్ ఎల్ఐసి ఎదుట అప్పీల్ చేస్తామన్న ఎల్ఐసి


హెచ్‌జి ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్

సెంట్రల్ రైల్వే-ధూలే నర్దాన కొత్త బిజి లైన్ ప్రాజెక్ట్ కైవసం

ఎల్1 బిడ్డర్‌గా ఆవిర్భావం, ప్రాజెక్ట్ విలువ రూ.716.11 కోట్లుగా అంచనా


బజేల్ ప్రాజెక్ట్స్

ఉత్తరప్రదేశ్‌లో కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఈపీసి, ఇన్‌స్టలేషన్ ప్రాజెక్ట్

టాటా పవర్ కంపెనీ నుంచి దక్కించుకున్న సంస్థ

ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ వేల్యూ రూ.487.64కోట్లుగా అంచనా 

Comments