స్టాక్స్ టు వాచ్ టుడే

 ఎల్ అండ్ టి

కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌లో 15శాతం జంప్

రూ.2947 కోట్ల లాభం ప్రకటన

డిసెంబర్ క్వార్టర్‌లో 19శాతం వృద్ధి చెందిన ఆదాయం

రూ.55,128 కోట్లుగా నమోదు 



డా.రెడ్డీస్ ల్యాబ్స్

నికరలాభంలో 10.6శాతం వృద్ధి నమోదు

రూ.1378 కోట్లకిపైబడిన లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 6.6శాతం పెరిగి రూ.7215 కోట్లుగా నమోదు

నార్త్ అమెరికా, యూరప్‌లలో చక్కగా పెరుగుతోన్న మార్కెట్ షేర్


వోల్టాస్

27.60 కోట్ల నష్టం ప్రకటించిన వోల్టాస్

గతేడాది ఇదే కాలంలో రూ.110.50కోట్లనష్టం

రెవెన్యూ 31 శాతం పెరిగి రూ.2625.70 కోట్ల ఆదాయం


టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్

అవివాతో 15ఏళ్ల పాటు పొడిగించిన ఒప్పందం

యూకేలో లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది

ఒకప్పుడు మన దేశంలో కూడా ఈ సంస్థకి జాయింట్ వెంచర్

టిసిఎస్ బిఎNCS ప్లాట్‌ఫామ్‌పై ఈ సంస్థకి సర్వీసులు అందిస్తోన్న టిసిఎస్


పిబి ఫిన్‌టెక్

రూ.37 కోట్ల లాభం ప్రకటన

డిసెంబర్ క్వార్టర్‌లో టర్న్అరౌండ్

లాస్టియర్ ఇదే టైమ్‌లో 87 కోట్ల నష్టం

ఆపరేషనల్ రెవెన్యూ 43శాతం పెరిగి రూ.871 కోట్లకి చేరిక


నోవా అగ్రిటెక్

ఈ రోజు లిస్ట్ కానున్న క్రాప్ ప్రొటెక్షన్ కంపెనీ ఐపిఓ

అలాట్‌మెంట్ రేటు రూ.41

Comments