దడదడలాడిస్తోన్న విప్రో..అమ్మాలా..కొనాలా

 రెండేళ్లుగా విసిగించిన విప్రో షేర్లు ఇప్పుడు దడదడలాడిస్తున్నాయ్. వరసగా 52వీక్స్ హై క్రాస్ చేస్తున్నాయ్ ఈ రోజు ఇంట్రాడేలో విప్రో షేర్లు రూ.529 ధర దగ్గర ఏడాది గరిష్టస్థాయిని చేరుకున్నాయ్




డిసెంబర్ క్వార్టర్‌లో రూ.22150కోట్లుపైబడిన ఆదాయం నమోదు చేసింది విప్రో, ఇది 

లాస్టియర్ థర్డ్ క్వార్టర్‌తో పోల్చితే 1.09శాతం తక్కువ. అలానే డాలర్ టర్మ్స్ రెవెన్యూ 2.1శాతం తగ్గి 2656.1మిలియన్ డాలర్లకి  పరిమితం అయింది. అలానే కాన్‌స్టంట్ కరెన్సీ గ్రోత్ 1.7శాతం క్షీణత. ఐనా సరే సంస్థ కన్సల్టింగ్ బిజినెస్ మెరుగుపడటం

రాబోయే క్వార్టర్లో బెటర్ పెర్ఫామెన్స్ అంచనాలు,స్టాక్  పాజిటివ్ ఔట్‌లుక్‌కి కారణమవుతుండగా..చాలామంది అనలిస్టులు ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్ బెటరని చెప్తున్నారు..ఐతే ఈ స్టాక్ 52వీక్స్ లోప్రైస్ ఏదైతేఉందో

దాన్నుంచి 90శాతం పైకి లేవడం మాత్రం ఈ కౌంటర్‌ని అట్టిపెట్టుకున్నోళ్లకి మహదానందం కలిగిస్తోంది

Comments