స్పైస్ జెట్, శ్యామ్ మెటాలిక్స్ ని ఓ చూపు చూడండి

 స్పైస్‌జెట్

కార్లైల్ ఏవియేషన్ చర్చలు

స్పైస్‌జెట్, స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌లో కార్లైల్ ఏవియేషన్‌కి 7శాతం వాటా


స్టీల్ స్ట్రిప్స్ వీల్స్

ఏఎండబ్ల్యూ ఆటోకాంపొనెంట్ సంస్థని కొనుగోలు చేసినట్లు ప్రకటన

రూ.138.50 కోట్లతో కైవసం చేసుకున్నట్లు వెల్లడి

5 కోట్ల ఈక్విటీ ఇన్‌ఫ్యూషన్, రూ.133.50కోట్ల కార్పోరేట్ లోన్లతో డీల్ పూర్తి


డెల్టా కార్ప్

క్యు3లో నికరలాభం 59శాతం తగ్గినట్లు ప్రకటన

ఆదాయంలోనూ 15.58శాతం క్షీణత, రూ.231.74కోట్లుగా వెల్లడి


పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్

ఫైనాన్స్ కంపెనీ నెలకొల్పేందుకు ఆర్బీఐ NOC

గుజరాత్ గిఫ్ట్‌సిటీ సబ్సిడరీ ఫైనాన్స్ కంపెనీ నెలకొల్పనున్న సంస్థ


లుపిన్

బ్రోమ్‌ఫినాక్ ఐ డ్రాప్స్ లాంఛ్ చేసినట్లు ప్రకటన

అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థల అనుమతి ఇవ్వడంతో

అక్కడి మార్కెట్లలో ప్రవేశించినట్లు వెల్లడి

కళ్ల సర్జరీల తర్వాత వచ్చే నొప్పులను తగ్గించేందుకు వాడే బ్రోమ్‌ఫినాక్ 0.07%సొల్యూషన్


శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ

1385కోట్ల ధనం సమీకరణ

క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా సమీకరణ

Comments