పగిలిన జీ..రేట్లు పెంచుతానంటోన్న టాటా మోటర్స్..మెడిఅసెట్స్ లిస్టింగ్ ఇవాళే

 జీ ఎంటర్‌టైన్‌మెంట్

కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జీ మెర్జర్ డీల్ క్యాన్సిల్

స్వయంగాప్రకటించిన సోనీ గ్రూప్




మెడి అసెట్ హెల్త్‌కేర్ సర్వీసెస్

ఈ రోజే లిస్ట్ కానున్న కంపెనీ ఐపిఓ

అలాట్‌మెంట్ రేటు రూ.418.


ఐసిఐసిఐ బ్యాంక్

నికరలాభంలో 23.6శాతం వృద్ధి

రూ.10271.54కోట్ల లాభం ప్రకటన

నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 13.4శాతం పెరిగి రూ.18678.55కోట్లకి చేరిక

ప్రొవిజన్లు భారీగా ఉన్నా..మంచి లాభమే ప్రకటించిన బ్యాంక్


పెర్‌సిస్టెంట్ సిస్టమ్స్

క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో8.7శాతం పెరిగిన లాభం

రూ.286.10 కోట్లలాభం ప్రకటించిన ఐటీ సర్వీసెస్ కంపెనీ

ఆపరేషనల్ రెవెన్యూ 3.6శాతం పెరిగి రూ.2498.20కోట్లకి చేరిక


కోఫోర్జ్

31.5శాతం పెరిగిన నికరలాభం

డిసెంబర్ క్వార్టర్‌లో 238కోట్లుగా ప్రకటన

హెల్తీ ఆపరేటింగ్ నంబర్స్

ఆపరేషనల్ రెవెన్యూ 2.1శాతం పెరిగి రూ.2323.30కోట్లకి చేరిక


కాల్గేట్ పామోలివ్ ఇండియా

36శాతం పెరిగిన లాభం

డిసెంబర్ క్వార్టర్‌లో 330.11కోట్లుగా నమోదు

ఆపరేషనల్ రెవెన్యూలో 8శాతం వృద్ధి

1396 కోట్ల రూపాయల ఆదాయం గడించిన సంస్థ


టాటా మోటర్స్

పాసింజర్ వెహికల్స్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటన

0.70శాతం పెంపు, ఫిబ్రవరి 1 నుంచే అమలు

Comments