నష్టాలకు బ్రేక్..ఆటోస్టాక్స్ లో స్పీడ్

 


మార్కెట్లు ఓ మాదిరి లాభంతో ట్రేడవుతున్నాయ్. నిఫ్టీ ఓపెన్ కావడం 60 పాయింట్లు 

లాభంతో ప్రారంభమై 21700పైకి కూడా చేరింది. సెన్సెక్స్ ఖచ్చితంగా మరోసారి 72 వేల పాయింట్ల వరకూ వెళ్లి వెనుదిరిగింది. 333 పాయింట్ల లాభం కాస్తా తర్వాత ఆవిరై..71757 పాయింట్ల దగ్గర ట్రేడ్ అయింది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం వరకూ లాభపడగా,...ఐటీ ఇండెక్స్ ఫాలో అవుతోంది

కేపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయ్.ఆటో ఇండెక్స్ఒకశాతంవరకూ

లాభపడింది. కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ కూడా ముప్పావుశాతం వరకూ ర్యాలీ చేసింది

హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో,ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ఇండియా,టెక్ మహీంద్రా ఒకటింబావు నుంచి

మూడున్నరశాతం వరకూ ర్యాలీ చేయగా..డా.రెడ్డీస్,ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, గ్రాసిం, నెస్లే అరశాతం నుంచి

ఒకటిన్నరశాతం నష్టపోయాయ్

Comments