ఈ డెవలప్ మెంట్స్ గమనించండి




 ఎల్టీఐ మైండ్ ట్రీ

స్వల్పంగా మాత్రమే పెరిగిన లాభం

క్యు3లో 0.6శాతం పెరిగి రూ.1169.30కోట్ల లాభం

వీక్ ఆపరేటింగ్ మార్జిన్ పెర్ఫామెన్స్

ఆపరేషనల్ రెవెన్యూ 1.2శాతం పెరిగి రూ.9016.60కోట్లుగా ప్రకటన


హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్

3.5శాతం పెరిగిన ఐటీ సర్వీసెస్ కంపెనీ లాభం

రూ.59.60కోట్లుగా ప్రకటన

11.7శాతం తగ్గిన ఆదాయం, రూ.409.90కోట్లకి పరిమితం


అలోక్ ఇండస్ట్రీస్

229.20కోట్ల నష్టాలు ప్రకటన

2022 డిసెంబర్ క్వార్టర్ కంటే ఓ 20 కోట్లు తగ్గించుకున్న కంపెనీ

ఆపరేషనల్ రెవెన్యూ 27శాతం తగ్గి రూ.1253 కోట్లకి పరిమితం


సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్

మాసివ్ గ్రోత్ రికార్డ్ చేసిన కంపెనీ

క్యు3లో ఏకంగా 71శాతం పెరిగిన లాభం,రూ.18 కోట్లుగా నమోదు

ఆపరేషనల్ రెవెన్యూ దాదాపు 80శాతం పెరిగి రూ.266.30కోట్లకి చేరిక


నజారా టెక్నాలజీస్

ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా నిధుల సమీకరణ

రూ.250  కోట్ల సమీకరించేందుకు బోర్డ్ ఓకే


పర్‌సిస్టెంట్ సిస్టమ్స్

షేర్ కేపిటల్ మార్చేందుకు ప్రతిపాదన

ఫేస్ వేల్యూ మార్చడం ద్వారా ప్రయత్నం

జనవరి 19-20 మధ్యలో బోర్డ్ నిర్ణయం

Comments