ఇదేం బాదుడురా బాబోయ్..ఐసిఐసిఐ ప్రు డౌన్

 ఈ మధ్యకాలంలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్టాక్ ఈ మధ్యకాలంలోనేలేనంతగా..

భారీగా పతనం అయ్యాయ్. పదిశాతానికిపైగా నష్టపోయాయ్. ఇంట్రాడేలో రూ.464 రేటుకి

చేరింది. క్యు3లో ఐసిఐసిఐ ప్రులైఫ్ ఇన్సూరెన్స్ రిజల్ట్స్ వెరీ బ్యాడ్‌గా ఉండటంతోనే...

ఇలా నష్టపోతోందని స్టాక్ అనలిస్టులు చెప్తున్నారు



వేల్యూ ఆఫ్ న్యూబిజినెస్..29.5శాతం తగ్గిపోయి రూ.436కోట్లకి పరిమితం అయింది. అలానే

వేల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ 23శాతం తగ్గి 600బేసిస్ పాయింట్లకి పరిమితమైంది. ఇది నిజానికి

29.3శాతంగాఉండొ్చని అంచనా వేయగా..దాదాపు పదిశాతం తగ్గింది

అలానే కంపనీ ఖర్చులూ పెరిగాయ్.డిస్ట్రిబ్యూషన్ వైజ్ ఏజెంట్ల సంఖ్యా తగ్గడంతో..స్టాక్ ఈ రోజు వరకు

చితకబాదుడికి గురవుతోంది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ICICI ప్రు లైఫ్ స్టాక్ రూ.485 దగ్గర ట్రేడ్ అయింది

Comments