స్లో స్టార్ట్...మెటల్ షైన్స్...ఐటీలో ప్రాఫిట్ బుకింగ్

 మార్కెట్లు నిన్నటి ర్యాలీ తర్వాత స్లో అయ్యాయ్. నిప్టీ 22107 పాయింట్లని

చేరి తిరుగు ముఖం పట్టింది. ప్లాట్‌గా ట్రేడవుతోంది


మరోవైపు సెన్సె


క్స్ 73370 పాయింట్ల వరకూ వెళ్లి..200 పాయింట్లు కోల్పోయింది

ప్రస్తుతం ఓ పాతిక పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది


ఐటీ ఇండెక్స్ లాభాలను కోల్పోతుండగా..హెల్త్‌కేర్ షేర్లు అరశాతం 

వరకూ నష్టపోయాయ్.మిగిలిన అన్ని రంగాలూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయ్

మెటల్,కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ల షేర్లలో బయింగ్ ఎక్కువగా కన్పిస్తోంది


ఓఎన్‌జిసి, బిపిసిఎల్, మారుతి సుజికి, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్ ఒకటింబావు నుంచి

రెండుశాతం వరకూ లాభపడగా, హెచ్‌సిఎల్ టెక్, విప్రో,ఎల్టీఐ మైండ్‌ట్రీ,  టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్

ఒకటి నుంచి మూడుశాతం వరకూ నష్టపోయాయ్

Comments