స్పైస్ జెట్ షేర్లు ఫ్లై




 స్పైస్ జెట్ షేర్లు ఫ్లై అవుతున్నాయ్. దాదాపు 2500కోట్ల మేర కేపిటల్ ఇన్ఫ్యూజన్‌కి

7శాతం వాటా ఉన్న కార్లైల్ గ్రూప్ సిద్ధమైనందనే ప్రచారం నేపథ్యంలోనే ఈ స్టాక్ ఇవాళ 5శాతం వరకూ లాభపడింది.ఇంట్రాడేలో రూ.65.60కి చేరాయి


25 ఎయిర్‌క్రాఫ్ట్‌లను తిరిగి ఆకాశమార్గం పట్టించడం సహా..కొత్త వ్యూహాలను సంస్థ సిద్ధం చేసుకుంది.అంతేకాదు..దగ్గరదగ్గర 64 సంస్థలు స్పైస్‌జెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యాయనే వార్తలు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్. దీంతో ఈ స్టాక్స్‌కి మంచి ఊపు వచ్చింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.64.37 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments