ఎల్ఐసి...ఫుల్ ట్రెండ్ రివర్స్ గురూ..ఎస్బీఐని పక్కకి నెట్టేసింది

 మార్కెట్లలో పతనం కొనసాగుతున్న వేళ, ఎల్ఐసి మరో రేర్ ఫీట్ సాధించింది

ఇదేం కొత్తది కాదు కానీ..పబ్లిక్ సెక్టార్ లిమిటెడ్ కంపెనీగా రూ.5.64లక్షల కోట్ల మార్కెట్ 

కేపిటలైజేషన్ దక్కించుకుంది. అప్పట్లో లిస్టింగ్ సమయంలో ఈ ఘనత సాధించగా

ఇప్పుడు తిరిగి ఆ మార్క్ సాధించింది. అలా స్టేట్ బ్యాంకాఫ్ ఇండియా కంటే

ఎక్కువ M-CAP కలిగి ఉంది



ఐతే అప్పుడు మార్కెట్ల కండిషన్ అంతంత మాత్రంగానే ఉంది..ఇప్పుడు తిరిగి డౌన్ ట్రెండ్‌లో

ఉందేమో అన్న సందేహం కలుగుతోంది. ఎల్ఐసి షేరు డౌన్‌లో ఉన్నప్పుడు మార్కెట్లు 

జైత్రయాత్ర చేస్తున్నాయ్..ఇప్పుడు ఎల్ఐసి తన లిస్టింగ్ ప్రైస్ దాటింది..మార్కెట్లు కరెక్షన్ మోడ్‌లో కన్పిస్తోంది. ఇదే తేడా



స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఎల్ఐసి షేర్లు రూ.908 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments