దడదడలాడిస్తోన్న ఓఎన్‌జిసి..దంచిపారేసిన BPCL

 మంగళవారం మార్కెట్లలో పిఎస్‌యు స్టాక్స్ ర్యాలీ కొనసాగుతోంది.

నిఫ్టీప్యాక్‌లో బిపిసిఎల్, ఓఎన్‌జిసి,హిందాల్కోతో పాటు , హిందుస్తాన్ యునిలీవర్, జెఎస్‌డబ్ల్యూస్టీల్,విప్రో రెండు నుంచి మూడున్నరశాతం వరకూ లాభపడ్డాయి



వీటిలో BPCL స్టాక్ తన 52వీక్స్ హై రేటుని సవరించింది. రూ.511.80కి చేరింది. అంతేకాదు తన లైఫ్ టైమ్ హై రేటు అయిన రూ.551కి కూడా సమీపంగా వచ్చింది


ఇక ONGC షేరు రోజుకో రికార్డ్ రేట్ బద్దలు కొడుతున్నట్లు నిన్ననే చెప్పుకున్నాం కదా..అందులోలానే..ఈ రోజు మరో 4శాతం లాభంతో రూ.263 రేటుని తాకింది. ఈస్టాక్ ఆల్‌టైమ్ హై రేటు రూ.314.58

Comments