డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన జ్యోతి CNC ఆటోమేషన్




జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ షేర్లు మంచి ప్రీమియంతోనే లిస్ట్ అయ్యాయ్

షేర్ల అలాట్‌మెంట్ రేటు రూ.331 కాగా..రూ.370 దగ్గర ట్రేడింగ్ ప్రారంభమైంది

తర్వాత ఇంట్రాడేలో రూ.426.40 వరకూ వెళ్లింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.418 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments