HDFC బ్యాంక్ ట్రేడర్స్..గెట్ రెడీ టూ ఫేస్ ది మ్యూజిక్

 నిన్న HDFC బ్యాంక్ షేర్లు భారీగా పతనం అయ్యాయ్. ఐతే ఈ రోజు కూడా

తిరిగి అదే బాటలో పయనం తప్పదని  ఆ బ్యాంక్ ADRలు అమెరికన్ మార్కెట్లలో

పతనం కావడంతో అంచనా వేస్తున్నారు. 



నెట్ ఇఁట్రస్ట్ మార్జిన్లు అంచనాలకు తగినట్లుగా లేకపోవడమే ఈ బ్యాంక్ కౌంటర్‌లో 

సెల్లాఫ్‌కి కారణం. అమెరికా మార్కెట్లలో ఏడిఆర్‌లు 55.5 డాలర్లకు పతనం అయ్యాయ్

ఇది మార్చి 2020 నాటి పతనంతో సమానం. నిన్న మన మార్కెట్లలో HDFC బ్యాంక్

షేర్లు 8శాతం నష్టపోయి రూ.1536 ధరకి దిగివచ్చాయ్


సో ట్రేడర్స్ గెట్ రెడీ టూ ఫేస్ ది మ్యూజిక్

Comments