నిఫ్టీ,బ్యాంక్‌నిఫ్టీలకు HDFC వెయిటేజ్ దెబ్బ



HDFC బ్యాంక్ 3శాతం పడితే..బ్యాంక్ నిఫ్టీకి ఎంతనష్టమో తెలుసా

బ్యాంక్ నిఫ్టీలనే కాదు..నిఫ్టీలోనూ హెవీ వెయిట్ స్టాక్ HDFC బ్యాంక్..ఈ బ్యాంక్

స్టాక్ 3శాతం పతనం కాగా...బ్యాంక్ నిఫ్టీ 750 పాయింట్లు పడుతోంది. ఇతరత్రా

స్టాక్స్‌తో కలిపి ఈ నష్టం 950 పాయింట్లకు చేరింది.అంటే దాదాపు 77శాతం వెయిటేజ్

ఈ బ్యాంక్‌కే ఉన్నట్లు తెలుస్తోంది


 మార్కెట్లు పతనావస్థలో ఉన్నప్పుడు  HDFC BANKకి ఉన్న వెయిటేజీనే ఇప్పుడు

తలనొప్పిగా మారుతుందంటే అతికాదు..అందుకే బ్యాంక్ స్టాక్ కొత్తగా 52వారాల

కనిష్టానికి పతనమవుతోంది. 

Comments