మనదెవడ్రా అమ్మేది..HDFCకి అండగా ఎల్ఐసి

 


వెంటనే కాకపోయినా..దశలవారీగా అయినా దాదాపు 10శాతం వాటాని ఎల్ఐసి కొనడానికి సిద్దం కావడంతో HDFC బ్యాంక్ షేర్లు తెరిపిన పడ్డాయ్. ఇఁట్రాడేలో ఈ రోజు 2శాతం వరకూ లాభపడ్డాయ్. దీంతో గత నాలుగు రోజుల క్రితంనాటి

అమ్మకాల వెల్లువని ఈ వార్త కాస్త బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు ఎఫ్‌పిఐలు..ఎప్ఐఐలు అమ్మేసినా...ఎల్ఐసి రూపంలో

పెద్ద కొనుగోలుదారు రెడీగా ఉంది కాబట్టి..రెగ్యులర్ ట్రేడర్లు..ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌ని విక్రయించే వ్యూహానికి బ్రేకులు వేసుకున్నట్లే..!


HDFC BANK స్టాక్ ఈ రోజు ఇంట్రాడేలో రూ.1462.80 వరకూ వెళ్లగా..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.1452.90 దగ్గర ట్రేడ్ అయింది

Comments