ITC,BAJAJ FINANCE, పిరమాల్ సహా ఈ కీ డెవలప్ మెంట్స్ చూడండి

 ఐటిసి

స్టాండలోన్ ప్రాఫిట్‌లో 10.75% గ్రోత్

రూ.5572కోట్ల లాభం ప్రకటన

ఇతరత్రా ఆదాయం, పన్ను తక్కువ ఉండటంతో..మంచి నంబర్

ఆపరేషనల్ రెవెన్యూ స్వల్పంగా 1.6శాతం పెరిగి రూ.16483.30కోట్లకి చేరిక





బజాజ్ ఫైనాన్స్

22శాతం దంచికొట్టినలాభం

రూ.3639కోట్లుగా ప్రకటన

లోన్ లాస్,ప్రొవిజన్లకి కేటాయింపులు ఎక్కువ ఉన్నా..భారీ లాభం

నెట్ ఇఁట్రస్ట్ ఇన్‌కమ్ 29శాతం పెరిగి రూ.7655కోట్లకి చేరిక


వొడాఫోన్ఐడియా

రూ.6986కోట్ల నష్టం ప్రకటించిన టెల్కో

గతంలో వచ్చిన రూ.8738 కోట్లతో పోల్చితే దాదాపు 1800 కోట్లు తక్కువ నష్టం

0.40శాతం తగ్గి రూ.10673.10కోట్లకి పరిమితమైన ఆదాయం


పెట్రోనెట్ ఎల్ఎన్‌జి

అక్టోబర్-డిసెంబర్ మధ్యలో రూ.1213 కోట్ల లాభం

ఆపరేటింగ్ నంబర్ల దన్నుతో 41.7శాతం పెరిగిన వైనం

ఆపరేషనల్ రెవెన్యూ 17.7శాతం పెరిగి రూ.14747.20కోట్లకి చేరిక


మారికో

అక్టోబర్-డిసెంబర్ మధ్యలో కంపెనీ ఆదాయం 2శాతం క్షీణత

రూ.2422 కోట్ల ఆదాయంపై రూ.386 కోట్ల లాభం ప్రకటన

గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 16శాతం ఎక్కువ

సేల్స్ వాల్యూమ్ 2శాతం పెరిగినట్లు ప్రకటించిన కంపెనీ


పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్

అక్టోబర్-డిసెంబర్ మధ్యవ్యాపారంలో 2377.60 కోట్ల నష్టం ప్రకటన

లాస్టియర్ ఇదే టైమ్‌లో రూ.3545.40కోట్ల లాభం

దీనికంతా ఎక్సెప్షనల్ లాస్ రూ.3539.80 కోట్లే కారణం 

ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లో పెట్టుబడితో పెరిగిన నష్టం

ఆపరేషనల్ రెవెన్యూ 12% డౌన్, రూ.2476కోట్లకి పరిమితం

Comments