LTI మైండ్ ట్రీ ...పదిశాతం పతనం

 ఎల్టీఐ మైండ్ ట్రీ స్టాక్ నేలకరుచుకుంది. పదిశాతం పతనమైంది. 

ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.5411వరకూ నేలకు కరుచుకుంది. ఇది గత ముగింపుతో పోల్చితే 800 రూపాయల నష్టం బ్రోకరేజ్ రీసెర్చ్ సంస్థలు భవిష్యత్తులో ఈ కంపెనీ స్టాక్ మరింత నష్టపోనుందనే సంకేతాన్నిఇవ్వడంతో..పరిస్థితి మరింత దిగజారింది



క్యు3లోక్యు3లో 0.6శాతం పెరిగి రూ.1169.30కోట్ల లాభం మాత్రమే నమోదు చేసింది LTI మైండ్ ట్రీ !

వీక్ ఆపరేటింగ్ మార్జిన్ పెర్ఫామెన్స్ కూడా ప్రభావం చూపెట్టేఅంశం కాగా..

ఆపరేషనల్ రెవెన్యూ 1.2శాతం పెరిగి రూ.9016.60కోట్లకి చేరింది. రిజల్ట్స్ ఎఫెక్ట్ బ్యాడ్‌గా ఉండటంతో పాటు మార్కెట్ కండిషన్ కూడా వరస్ట్‌గా ఉండటంతో స్టాక్‌ని ట్రేడర్లు చితకబాదుతున్నారు

Comments