కుర్చీలన్నీ మడతపెట్టేసిన ONGC



పబ్లిక్ సెక్టార్ స్టాక్స్‌కి గత ఏడాది..ప్రస్తుతం ఓ స్వర్ణయుగం నడుస్తున్నట్లుంది.ఈ స్టాక్స్ సగటున ప్రతి నెలా ఓ కొత్త రేటుకి ఎగసిన చరిత్ర మనం ఇప్పుడు చూస్తున్నాం..ఈ క్రమంలోనే బడ్జెట్‌కి ముందు ఓఎన్‌జిసి మరోసారి కేక పుట్టించేసింది

పాతరికార్డులన్నీ మడతపెట్టేసి 8శాతం దంచిపారేసింది. ఇఁట్రాడేలో రూ.252.35 రేటు పలికింది. ఇది న్యూ 52వీక్స్ హై రేటు


స్టాక్ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ట్రేడవడంతో పాటు..బడ్జెట్‌లో పబ్లిక్ సెక్టార్ స్పెండింగ్‌పై భారీ అనౌన్స్‌మెంట్స్‌పై అంచనాలు  ఉన్నాయ్..అందుకే ఈ రంగంలోని చిన్నా చితకా షేర్లతో పాటు..బేహమాత్ స్టాక్స్ అనదగ్గ కంపెనీల షేర్లు కూడా  రన్ చేస్తున్నాయ్. ప్రస్తుతం ONGC రూ.251.75 దగ్గర ట్రేడ్ అయింది. మరో గంటలో ఈ 52వీక్స్ హై రేటు కూడా క్రాస్ 

చేసే ట్రెండ్ కన్పిస్తోంది

Comments