SVJN, అదానీ పవర్ పై ఓ కన్నేయండి



 అదానీ పవర్

నికరలాభంలో భారీ వృద్ధి నమోదు

రూ.2738కోట్ల లాభం ప్రకటన, లాస్టియర్ డిసెంబర్ క్వార్టర్‌లో ఇది దాదాపు 9 కోట్లు మాత్రమ

డిసెంబర్ క్వార్టర్‌లో 67శాతానకిపైగా పెరిగిన ఆదాయం

రూ.12991.40కోట్లకి చేరిక


ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్

క్రెడిట్ కార్డుల కంపెనీ నికరలాభంలో 7.8శాతం వృద్ది 

రూ.549 కోట్లుగా నమోదు

ఆపరేషనల్ రెవెన్యూ 31.8శాతం పెరిగి రూ.4622కోట్లకి చేరిక


టాటా టెక్నాలజీస్

14.7శాతం మాత్రమే పెరిగిన లాభం

రూ.170.22 కోట్ల లాభం డిసెంబర్ క్వార్టర్‌లో ఆర్జన

ఆపరేషనల్ రెవెన్యూ 14.7శాతం పెరిగి రూ.1289.50కోట్లుగా నమోదు

లిస్టైన సమయంలో తెగ హడావుడి హైప్..

మరిప్పుడు అదంతా కరుగుతుందా...పెరుగుతుందా..?


వేదాంత

డిసెంబర్ క్వార్టర్‌లో 18.3శాతం తగ్గిన లాభం

2103 కోట్లకి పరిమితం, ఆర్థిక ఖర్చులే కారణం

గతేడాది ఇదే సమయంలో వన్ టైమ్ ఎక్సెప్షనల్ గెయిన్ రూ.903 కోట్లు ఉండటం కూడా మరో కారణం

ఆపరేషనల్ రెవెన్యూ 4.2శాతం పెరిగి రూ.35541 కోట్లుగా నమోదు


ఎస్వీజెఎన్

100 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ దక్కించుకున్న సంస్థ

ఈరివర్స్ ఆక్షన్ పద్దతిలో గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ నుంచి ఆర్డర్


Comments