ZEE షేర్ 4% డౌన్



జీఎంటర్ టైన్‌మెంట్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయ్

నిన్నటి ముగింపుతో పోల్చితే ఇవాళ 4శాతం నష్టపోయి

రూ.160.10 వరకూ దిగి వచ్చాయ్


సోనీ డీల్ క్యాన్సిల్ చేయడంపై జీ గ్రూప్ NCLT తలుపు తట్టగా

సోనీ నష్టపరిహారం కోసం 90 మిలియన్ డాలర్ల నోటీస్

పంపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్ జోలికి పోవద్దని అనలిస్టులు

ఎక్కువమంది హెచ్చరించారు. స్టాక్ న్యూ 52వీక్స్ లోప్రైస్ రూ.152.10

కాగా..స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.161.25దగ్గర ట్రేడ్ అయింది

Comments