నంబర్ 1..20లక్షల కోట్ల కంపెనీ


రిలయన్స్ ఇండస్ట్సీస్ నంబర్ 1 మార్కెట్ కేపిటైలజేషన్ కంపెనీగా

తన రికార్డుని తానే బ్రేక్ చేయడమే కాకుండా 20లక్షల కోట్ల విలువైన

కంపెనీగా మంగళవారం రికార్డులకెక్కింది. ఈ ఘనత సాధించిన

ఫస్ట్ కంపెనీ కూడా ఇదే



మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రూ.2958 ధరకి చేరింది. ఇది న్యూ52వీక్స్ హై రేటు కావడంతో పాటు మార్కెట్ కేపిటలైజేషన్ కూడా రూ. దాటేసింది


స్టోరీ పబ్లిష్అయ్యే టైమ్‌కి రిలయన్స్ రూ.2939 రేటు దగ్గర ఒకటింబావుశాతం లాభంతో ట్రేడ్ అయింది

Comments