1+3...క్వెస్ కార్ప్ ఆఫర్ కెవ్ కేక...

 




క్వెస్ కార్పోరేషన్ కంపెనీ తన వ్యాపారాన్ని మూడు ప్రత్యేక సంస్థలుగా విడదీయనుంది. ఈ వ్యూహం ప్రకటించిన తర్వాత ఈ సంస్థ షేర్లు రయ్‌మంటూ దూసుకుపోతున్నాయ్. 


అలా క్వెస్ కార్పోరేషన్ షేర్లు ఇంట్రాడేలో 14శాతం లాభపడి రూ.582 రేటుకు చేరాయ్. ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు 


క్వెస్ కార్ప్, డిజిటైడ్ సొల్యూషన్స్, బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనే మూడు లిస్ట్‌డ్ కంపెనీలుగా డీమెర్జర్‌ తర్వాత ట్రేడ్ కానున్నాయ్. క్వెస్ కార్ప్ షేర్లున్న ప్రతి ఒక్కరికి..మిగిలిన రెండు కంపెనీల షేర్లు ఉచితంగా ఇస్తామని కంపెనీ నిన్నటి బోర్డ్ మీటింగ్‌లో తెలిపింది. 


గత ఏడాదికాలంలో ఈ స్టాక్ 48శాతంలాభపడగా, స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.555.30 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments